ఆరోగ్యానికి చిట్కాలు
గొరువెచ్చని పాలలో మెత్తగా నూరిన మిరియాల పొడి కలిపి తాడితే జ్వరం తగ్గుతుంది.
ముక్కులోంచి రక్తం కారడం తగ్గాలంటే ఉల్లిపాయను దంచి రసం తీసి మాడుకు రాసుకుని, వేడి పదార్ధాలకు బదులు చలవ పదార్ధాలు తింటే మంచిది.
జలుబు, దగ్గు తగ్గాలంటే రెండు తమల పాకులు , మూడు వేయించిన లవంగాలు, ఐదు గ్రాముల అతిమధురం ,ఐదు గ్రాముల వాము, చిన్న కరక్కాయ ముక్క దంచి రసం తీసి రోజుకు మూడు సార్లు తాగాలి.
ఉదయం సాయంత్రం ఒక టీ స్పూన్ తుమ్మి ఆకు రసంతోపాటు రెండు టీ స్పూన్ల తేనెనుకలిపి రోజుకు రెండు సార్లు కళ్లలో వేయాలి. ఇలా మూడు రోజులు వేస్తే పచ్చకామెర్లు తగ్గుతాయి.
పంటి నొప్పితో బాధపడే వారు, ఒక లవంగాన్ని పంటికింద ఉంచితే మంచి ప్రభావం ఉంటుంది.

No comments:
Post a Comment