చిట్కాలు...
పంటి నొప్పితో బాధపడుతుంటే రెండు తులసి ఆకులతో
పాటు చిటికెడు ఉప్పు, మిరియాల పొడి తీసుకుని మూడింటిని కలిపి పంటి కింద
రెండు నిమిషాల పాటు అదిమి పెడితే ఉపశమనంగా ఉంటుంది.
ఉదయాన్నే అయిదు గ్లాసుల నీరు తాగితే నోటి దుర్వాసనను పూర్తిగా నివారించవచ్చు.
పరగడుపున తులసి రసంలో తేనె కలుపుకుని తాగితే దగ్గు, జలుబు నివారించవచ్చు.
అల్లం ముక్కతో పాటు కాస్త పంచదారని కలిపి తింటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
అప్పటికప్పుడు పంటి నొప్పి నుండి రిలీఫ్ కావాలంటే నొప్పి ఉన్న చోట లవంగాన్ని అదిమిపెడితే సరి.

No comments:
Post a Comment